పెద్దకడబూరు ఎంపీడీవోగా ప్రభావతి దేవి బాధ్యతలు

KRNL: పెద్దకడబూరు ఎంపీడీవోగా ప్రభావతి దేవి బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు బాధ్యతలు చేపట్టారు. మంత్రాలయంలో డిప్యూటీ ఎంపీడీవో పని చేస్తున్న ప్రభావతి MPDOగా పదోన్నతి పొందారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అలాగే ప్రజా ప్రతినిధులు సహకారంతో పెద్దకడబూరు మండల అభివృద్ధి తన వంతు కృషి చేస్తానని అన్నారు.