శాంతి భద్రతే లక్ష్యం: ఎస్పీ నరసింహ

శాంతి భద్రతే లక్ష్యం: ఎస్పీ నరసింహ

SRPT: జిల్లాలో మొదటి దశలో 159 గ్రామాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. మిర్యాల, లింగంపల్లి వంటి సెన్సిటివ్ గ్రామాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ముందుగా వార్డ్ మెంబర్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు. విజయోత్సవ ర్యాలీలు, డీజే, బాణసంచాపై నిషేధం విధించినట్లు తెలిపారు.