క్రాప్ హాలిడే ప్రకటించిన ఆక్వా రైతులు

క్రాప్ హాలిడే ప్రకటించిన ఆక్వా రైతులు

W.G: ఎలమంచిలి మండలంలో ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఫీడ్ ధరల తగ్గింపు, నాణ్యమైన సీడ్ సరఫరా డిమాండ్ చేస్తూ, చిలుకూరు బాలాజీ, నాగప్రసాదులు రొయ్యల చెరువు వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 15.5 ఎకరాలకు హాలిడే ప్రకటించగా.. మరికొందరు రైతులు ప్రకటించే అవకాశం ఉంది.  జైభారత్ క్షీర రామ ఆక్వా రైతు సంఘం హాలిడేను సమర్థించారు.