‘వృత్తి నైపుణ్య శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలి'

‘వృత్తి నైపుణ్య శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలి'

MBNR: వృత్తి నైపుణ్యం పెంపునకై ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి కోరారు. ఈనెల 13 నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇస్తుంది. ఈ కార్యక్రమాలలో భాగంగా శనివారం ఆమె మహబూబ్ నగర్‌లోని జేపీఎన్ఏఎస్ భవనంలో ఇస్తున్న శిక్షణ శిబిరాన్ని సందర్శించారు.