VIDEO : నేడు ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్

VIDEO : నేడు ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రైవేట్ స్కూళ్లు బంద్ చేస్తున్నట్లు ట్రస్మా ప్రతినిధులు నాగార్జున రెడ్డి, సతీస్, ఏకాంతం, వీరమల్లయ్య, సాంబయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. HNKలోని స్మైల్ డీజీ స్కూల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ వర్మపై దాడిని ఖండిస్తూ ఉమ్మడి జిల్లా పీఎస్టీలు ఒక్క రోజు స్కూళ్లు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.