VIDEO: కావలి 10వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే

VIDEO: కావలి 10వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే

NLR: కావలి పట్టణంలోని 10వ వార్డులో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి మంగళవారం ఉదయం పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అధికారులను ఆదేశించి సమస్యలకు పరిష్కారం చూపించారు. రైతులతో మమేకమై వారి కష్టసుఖాలు,పెట్టుబడులు, నష్టాల గురించి తెలుసుకుని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.