సిరికొండలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
NZB: జిల్లాలోని సిరికొండ ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుని ఫైన్ విధించి, జైలుకు పంపిస్తామని ఎస్సై మండల ప్రజలను హెచ్చరించారు.