భారీష్ పూజల పేరిట అమాయకులను మోసం
RR: షాద్ నగర్ పోలీసులు 'భారీష్ పూజల' పేరిట అమాయకులను మోసం చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. రూ.10 లక్షలకు రూ.30 లక్షలు ఇస్తామన్న కేటుగాళ్ల మాటలు నమ్మి వెళ్లిన ఫిర్యాదుదారుడి నుంచి రూ. 9 లక్షలు దోచుకున్నారు. టెక్నికల్ ఆధారాలతో నిందితులు బ్రహ్మయ్య, మహేష్‌లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.