ఓల్డ్ మల్లాపూర్ సీసీ రోడ్ల అభివృద్ధి కోసం వినతి

ఓల్డ్ మల్లాపూర్ సీసీ రోడ్ల అభివృద్ధి కోసం వినతి

HYD: మల్లాపూర్ డివిజన్ ఓల్డ్ మల్లాపూర్‌లో పలు బస్తీలలో సీసీ రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయని, సీసీ రోడ్లు అభివృద్ధి పరిచేందుకు నిధులు మంజూరు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డిలు ఈస్ట్ జోన్ కమిషనర్ హేమంత్ కేశవ్ పటేల్‌ను కోరారు. ఈ మేరకు జోనల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందించారు.