'రాజు వెడ్స్ రాంబాయి' హీరో కొత్త మూవీ

'రాజు వెడ్స్ రాంబాయి' హీరో కొత్త మూవీ

'రాజు వెడ్స్ రాంబాయి' ఫేమ్ అఖిల్ రాజ్ హీరోగా కొత్త సినిమా చేస్తున్నాడు. 'అర్జునుడి గీతోపదేశం' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను సతీష్ గోగాడ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 80% పూర్తి కాగా.. చివరి షెడ్యూల్ DECలో స్టార్ట్ కానుంది. ఇక ఈ సినిమాలో దివిజ ప్రభాకర్, ఆదిత్య శశికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నాడు.