నందిగాంలో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ

నందిగాంలో అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ

SKLM: నందిగాం మండల కేంద్రంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ జలజాక్షి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు గురువారం నందిగాం పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. సమాజంలో మహిళలకు పురుషులతో సమానంగా అన్ని హక్కులు కల్పించాలని నినాదాలు చేస్తూ మహిళలో ఉత్తేజాన్ని కలిగించారు. అన్నింటా మహిళలకి ప్రభుత్వం చేయుతనివ్వలని ఆమె కోరారు.