బంగారు ఆభరణాలు దొంగిలించిన నిందితుడి అరెస్ట్

బంగారు ఆభరణాలు దొంగిలించిన నిందితుడి అరెస్ట్

WGL: వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నంబర్ 2 నుంచి కాజీపేట వైపు జీఆర్పీ పోలీసులు సోమవారం తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తుండగా తనిఖీలు నిర్వహించారు. అతడి వద్ద దాదాపు రూ.5,50,000 విలువైన బంగారు ఆభరణాలు లభ్య మయ్యాయి. వరంగల్, నెక్కొండ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంలో నిందితుడు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.