గూడెపు వలస లో 10 మద్యం సీసాలు స్వాధీనం

గూడెపు వలస లో 10 మద్యం సీసాలు స్వాధీనం

VZM: భోగాపురం మండలంలోని గూడెపువలస గ్రామంలో బెల్ట్ షాపులపై ఎక్స్చేంజ్ అధికారులు ఆదివారం దాడులు చేశారు. అక్రమ మద్యం విక్రయిస్తున్న గూడెపు వలస గ్రామానికి చెందిన ఓ మహిళపై కేసు నమోదు చేసి ఆమె వద్ద నుంచి 10 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ హెచ్చరించారు.