VIDEO: కోవూరు కాలువలో మృతదేహం లభ్యం
NLR: కోవూరు మండలం పడుగుపాడు వేగురు కాలవలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది. ఎగువ ప్రాంతం నుండి వేగూరు కాలువలో మృతదేహం నీటి ప్రవాహంలో కొట్టుకో రావడానికి స్థానికులు గుర్తించారు.స్థానికుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కాలువలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నామని తెలిపారు.