BIG ALERT: నామినేషన్లకు నేడే లాస్ట్

BIG ALERT: నామినేషన్లకు నేడే లాస్ట్

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. నిన్న రెండో రోజు సర్పంచ్ పదవులకు 4,901 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజులకు కలిపి మొత్తం 8,198 నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. వార్డు సభ్యులకు 11,502 నామినేషన్లు అందినట్లు వెల్లడించారు. మొదటి విడతలో 4,236 సర్పంచ్, 37,440 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.