జనవాణి కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

జనవాణి కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

GNTR: మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అర్జీలను స్వీకరించారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తానని జయ కృష్ణ తెలిపారు.