అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి
JGL: ఈ రోజు జయదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని గౌరవ మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరారు. జయదుర్గా సేవా సమితి సభ్యుల ఏర్పాట్లు బాగున్నాయని అన్నారు.