'కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు'

'కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు'

నంద్యాల: జిల్లాలో వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన వారిని వైసీపీ లీగల్ సెల్ తరఫున న్యాయబద్ధంగా బయటకి తీసుకువస్తామని సీనియర్ అడ్వకేట్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.