సాంప్రదాయ కళలను కాపాడుతున్న పీయూ ఉద్యోగి

సాంప్రదాయ కళలను కాపాడుతున్న పీయూ ఉద్యోగి

MBNR: పాలమూరు యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న జి సత్యనారాయణ తన ప్రవృత్తిగా ఆధునిక కాలంలో అంతరించిపోతున్న పౌరాణిక పద్య నాటకాలను ప్రోత్సహిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నాటకాలలో కృపాచార్యుడు, సహదేవుల వంటి ప్రముఖ పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వర్సిటీ అధికారులు వీరిని అభినందించారు.