VIDEO: BRS పార్టీలో చేరిన ముఖ్య నేతలు

VIDEO: BRS పార్టీలో చేరిన ముఖ్య నేతలు

WGL: దుగ్గొండి మండలం చలపర్తి, జీడికల్ గ్రామానికి చెందిన 11 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ బలం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. అనంతరం ఆయన వారికి కండువులు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో BRS నేతలు ఉన్నారు.