మాజీ మంత్రిపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ

మాజీ మంత్రిపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ

NTR: వైసీపీకి గంజాయి నీళ్లు పోసి బతికించేది పేర్నినాని అని, రాష్ట్రంలో రాజకీయ కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్సీ అనురాధ ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను బలిపశులు చేస్తున్నారని అన్నారు. రేషన్ బియ్యం కేసులో భార్యను ఇరికించిన నాని ఇప్పుడు మహిళల కోసం మాట్లాడడం తగదన్నారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.