'సంఘమిత్రలు బాధ్యతగా పని చేయండి'

'సంఘమిత్రలు బాధ్యతగా పని చేయండి'

CTR: సంఘమిత్రలు బాధ్యతగా పనిచేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని టీడీపీ మండల అధ్యక్షుడు మాధవ రెడ్డి కోరారు. శనివారం పుంగనూరు మండల కార్యాలయంలో సంఘమిత్రలతో సమావేశం నిర్వహించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో CM చంద్రబాబు సంఘాలను ఏర్పాటు చేసారని అని గుర్తు చేశారు.