VIDEO: మంత్రి సీతక్కకు హామీలపై నిలదీసిన ప్రజలు
MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గ్రామస్థులు నిలదీశారు. ఇవాళ కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్న సీతక్కకు ప్రజలు బహిరంగంగా ప్రశ్నలు సంధించారు. గ్రామాభివృద్ధి పనులు ఆగిపోయాయని, ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపించారు. ఈ సంఘటన మండలంలో చర్చనీయాంశమైంది.