రైతులెవరూ అధైర్య పడవద్దు: వసంత

రైతులెవరూ అధైర్య పడవద్దు: వసంత

NTR: రైతులెవరూ అధైర్య పడవద్దని, నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో తుఫాను కారణంగా సంభవించిన వరదల వల్ల జరిగిన నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తామని అన్నారు.