VIDEO: ఫుడ్ పాయిజన్‌పై బీఆర్ఎస్ నాయకుల ధర్నా

VIDEO: ఫుడ్ పాయిజన్‌పై బీఆర్ఎస్ నాయకుల ధర్నా

SRCL: ఫుడ్ పాయిజన్ పాపం ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయినందుకు నిరసనగా సిరిసిల్లలో శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ.. 52 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అవడం సిగ్గుచేటన్నారు.