యుద్ధం.. 787కు చేరిన మృతుల సంఖ్య

యుద్ధం.. 787కు చేరిన మృతుల సంఖ్య

యుద్ధం కారణంగా ఇరాన్‌లో ఇప్పటి వరకు 787 మంది మృతి చెందారు. ఈ మేరకు ఇరానియన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ప్రకటన విడుదల చేసింది. కేవలం ఒక్క రోజులోనే మరణాల సంఖ్య 555 నుంచి 787కి పెరిగింది. ఇందులో సాధారణ పౌరులు, ముఖ్యంగా దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌లో ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిలో సుమారు 165 మంది బాలికలు మరణించినట్లు సమాచారం.