మంగళగిరిలో రూ.15లక్షల LOC అందజేత

GNTR: మంగళగిరి పరిధి చినకాకానికి చెందిన గడ్డిపాటి తులసీ క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతుంది. ఆమె ఆర్థిక పరిస్థితిని స్థానిక నేతల ద్వారా తెలుసుకున్న మంత్రి లోకేశ్ CMతో మాట్లాడి CMRF ద్వారా రూ.15లక్షలు మంజూరు చేయించారు. సోమవారం స్థానిక నేతలు బాధితురాలి నివాసానికి వెళ్ళి LOCని అందజేశారు.