యాదాద్రి దేవస్థాన నేటి ఆదాయ వివరాలు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నిత్య ఖజానాకు గురువారం రూ.85,87,449 ఆదాయం సమకూరినట్లు ఆలయ EO వెంకట్రావు వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్‌తో రూ.94,250, బ్రేక్ దర్శనాలతో రూ.1,26,000, VIP దర్శనాలతో రూ.2,25,000, ప్రసాద విక్రయాలతో రూ.8,15,570, కార్ పార్కింగ్‌తో రూ.2,24,000, వ్రతాలతో రూ.1,52,000, ఆన్లైన్ సేవలతో రూ.65,57,292, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.