గ్లోబల్ సమ్మిట్‌కు రాజమార్గం

గ్లోబల్ సమ్మిట్‌కు రాజమార్గం

RR: డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే అంతర్జాతీయ ప్రముఖుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రూ. 69.23లక్షల అంచనా వ్యయంతో శ్రీశైలం హైవే నుంచి RGIA ఎంట్రీ గేట్ వరకు ఉన్న రోడ్డును ముస్తాబు చేస్తున్నారు. ఇందుకోసం బీటీ రోడ్డుపై బీసీ ఓవర్‌లోడింగ్ పనులు చేపట్టాలని ఎన్ఏసీ నిర్ణయించింది.