బూత్ స్థాయి ఏజెంట్ నియామకానికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

బూత్ స్థాయి ఏజెంట్ నియామకానికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

VKB: బూత్ స్థాయి ఏజెంట్ల నియామకానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ లక్ష్యాల మేర చేపట్టాలని తెలిపారు.