తెలంగాణ ఉద్యమకారుల పాదయాత్ర

తెలంగాణ ఉద్యమకారుల పాదయాత్ర

ADB: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశైలం అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు మంగళవారం పాదయాత్ర ప్రారంభించారు. ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.