వరంగల్ జిల్లా టాప్ న్యూస్@12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్@12PM

★ వరంగల్‌లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా 5K రన్
★ దేశాయిపేటలో కరెంట్ షాక్‌తో భవన నిర్మాణ కార్మికుడు మృతి
★ దౌలత్ నగర్ గ్రామంలో ఇంటి పన్ను వసూలు చేయకూడదని గ్రామస్థుల తీర్మానం
★ గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ రాజమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి