మొగల్తూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

మొగల్తూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

WG: మొగల్తూరు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. తహశీల్దార్ కె. రాజ్ కిషోర్, ఎంపీడీఓ త్రిశూలపాణి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రహీమ్ సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.