కుక్కల బెడద నివారించాలని ఆందోళన

కుక్కల బెడద నివారించాలని ఆందోళన

HNK: జిల్లా కేంద్రంలో సోమవారం సీపీఎం పార్టీ కార్యకర్తలు మున్సిపాలిటీ అధికారుల పని తీర్పు నిరసన తెలిపారు. గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల కాలంలో కుక్కల బెడద పెరగడంతో వెంటనే నివారించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు మండల సంపత్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు.