ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా ఎన్నిక..!

ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా ఎన్నిక..!

GDWL: తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రెండు రోజులకే కేటీ దొడ్డి మండలం చింతలకుంట గ్రామ పంచాయతీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ గ్రామానికి సర్పంచ్‌గా కే. రాజశేఖర్‌ను పార్టీలతో సంబంధం లేకుండా, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన ముందుకు రావడంతో సర్పంచ్‌గా గురువారం ఎన్నుకున్నారు.