'నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలి'

NDL: అర్హులైన వారందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం జూపాడు బంగ్లా మండల తాహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, మాట్లాడారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలలు గడిచినా, కనీసం ధరఖాస్తు సౌకర్యం లేదని కల్పించడంలో విఫలం అయ్యిందని విమర్శించి, వినతిపత్రం అందించారు.