భారీ వర్షాలకు కూరుకుపోయిన లారీ

భారీ వర్షాలకు కూరుకుపోయిన లారీ

KMR: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో జాతీయ హైవే 765 పనులు జరుగుతున్నప్పటికీ హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శనివారం ఓ లారీ డ్రైనేజీలో కూరుకుపోయింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత హైవే నిర్మాణ సిబ్బంది హడావిడిగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.