గాదెవారిపాలెంలో రేపు 'ప్రజల వద్దకు ప్రవీణ్'
PLD: క్రోసూరు మండలం గాదెవారిపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు 'ప్రజల వద్దకు ప్రవీణ్' -100 రోజులు-100 గ్రామాలు కార్యక్రమం 68వ రోజు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని తమ సమస్యలను తెలియజేయాలని నిర్వాహకులు కోరారు.