ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ యూరియా పంపిణీపై అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష
✦ శాలిగౌరారం మండలంలోని నీలకుంట చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే సామేలు
✦ కోదాడలో రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన FBO
✦ తుంగతుర్తిలో గర్భిణీ మృతి కేసులో ఏడుగురు అరెస్టు