'అఖండ-2' మూవీ రివ్యూ & రేటింగ్

'అఖండ-2' మూవీ రివ్యూ & రేటింగ్

కుంభమేళా ద్వారా చైనా భారతీయుల నమ్మకాన్ని ఎలా దెబ్బతీయాలని చూసిందనే కథాంశంతో అఖండ-2 తెరకెక్కింది. బోయపాటి మరోసారి తన మార్క్ చూపించాడు. బాలయ్య డైలాగులు,ఫైటింగ్ సీన్లు, ఇంటర్వెల్ సీన్స్ సినిమాకే హైలెట్. తమన్ మ్యూజిక్ అదిరిపోయింది. అక్కడక్కడ సాగదీతగా ఉండటం మైనస్. రేటింగ్ 2.75/5.