VIDEO: పుంగనూరులోని ఆలయాల్లో శ్రీ మఠం పీఠాధిపతి

VIDEO: పుంగనూరులోని ఆలయాల్లో శ్రీ మఠం పీఠాధిపతి

CTR: హరిహరపుర శ్రీ మఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి స్వాములవారు పుంగనూరులోని ఆలయాలను సందర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం నుంచి నగరి వీధిలోని శ్రీ మాణిక్య వరదరాజస్వామి ఆలయం, సోమేశ్వర స్వామి ఆలయం, తూర్పు మోగసాలలోని చాముండేశ్వరి దేవి ఆలయం, బజారు వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయాలను సందర్శించి పూజలు చేశారు.