గుండెపోటుతో వృద్ధుడు మృతి
BPT: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చీరాల ఆర్టీసీ బస్టాంబ్ ఆవరణంలో బస్సు కోసం వేచి చూస్తున్న కారంచేడు గ్రామానికి చెందిన గుంజి సుబ్బారావు (74) అనే వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందాడు. వైదరాబాద్ వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకో టికెట్ రిజర్వ్ చేసుకున్నాడు. బస్సు వచ్చేలోపు బాత్రూంకు వెళ్లేక్రమంలో హఠాత్తుగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మరణించాడు.