'ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు': మంత్రి

'ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు': మంత్రి

PDPL: ధర్మారంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ శ్రీహర్షతో కలిసి ధర్మారంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద గల ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, అధికారులు, ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.