సీసీ ఆనంద కుమారికి కలెక్టర్ అభినందనలు

సీసీ ఆనంద కుమారికి కలెక్టర్ అభినందనలు

W.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం భీమవరం కలెక్టరేట్లో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి వివిధ ప్రభుత్వ శాఖల్లో విశేష సేవలందిస్తున్న మహిళా ఉద్యోగులను అభినందించారు. ఇందులో భాగంగా మొగల్తూరు వెలుగు కార్యాలయం సీసీ డి.ఆనంద కుమారి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్నారు.