ఓరుగంటికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే

ఓరుగంటికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో ఆదివారం స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి తరం పాత్రికేయుడు, రచయిత ఓరుగంటి వెంకట రమణయ్య 35వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భగా మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి పాల్గొని ఓరుగంటి రమణయ్య విగ్రహానికి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ ఓరుగంటి రమణయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు.