రైతుల సమస్యలు పరిష్కరించాలి: మల్లికార్జున

రైతుల సమస్యలు పరిష్కరించాలి: మల్లికార్జున

ATP: ప్రస్తుత బడ్జెట్ సమావేశంలో రైతుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘ నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు చొప్పున  రుణమాఫీ చేయాలని, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.