రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కోనసీమ: ఉంగుటూరు మండలం ఏ గోకవరం, కైకరం విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు గొల్లగూడెం ఏఈ వేణు తెలిపారు. ఆ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన తెలిపారు. సబ్ స్టేషన్ మరమ్మత్తుల కోసం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.