ఈనెల 20న వాహనాల వేలం

ఈనెల 20న వాహనాల వేలం

CTR: పలమనేరు స్థానిక ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోపలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను ఈనెల 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు స్థానిక ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ భాగ్యలక్ష్మి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎక్సైజ్ సూపరిండెంటెంట్ కృష్ణ కిశోర్రెడ్డి ఆధ్వర్యంలో వేలం పాటలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.