వైద్యానికి LOC ద్వారా రూ 2.50లక్షల ఆర్థిక సాయం

వైద్యానికి LOC ద్వారా రూ 2.50లక్షల ఆర్థిక సాయం

KMR: నాగిరెడ్డి పేట మండలం జలాల్ పూర్‌కు చెందిన మల్లేష్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు బుధవారం వైద్యానికి LOC రూ. 2.50 లక్షల ఆర్ధిక సహాయం అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ తప్పనిసరని వైద్యులు తెలుపడంతో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా LOC ద్వారా సాయం అందించారు.