జిల్లా వ్యాప్తంగా ఘనంగా దీక్ష దివాస్

జిల్లా వ్యాప్తంగా ఘనంగా దీక్ష దివాస్

KNR: జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీక్ష దివాస్‌ను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. చింతకుంటలోని జిల్లా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్ష దివాస్‌లో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. అంతకుముందు శాతవాహన విశ్వావిద్యాలయం ముందు బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో దీక్షా దీవస్‌ను నిర్వహించారు.